Posted: August 10, 2016
ముఖపుస్తక అనుబంధం
విరియాలి స్నేహ సుమగంధం
***
ఇప్పటికే అర్థమై వుంటుందనుకుంటా
ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నానో...
వారే.. లక్ష్మీవసంత గారు
ఈ సాయం సంధ్య వేళ
వసంతరాగ మధురిమల కోసం
చల్లగా తాకే పిల్లగాలులను మోసుకొని వెళ్లా
వాసంత లక్ష్మీ నిలయానికి.
తానెంత ప్రకృతి ఆరాధకులో
తనదెంత కళాత్మక అభిరుచో
వర్ణించడానికి అక్షరాలను పోగేయాల్సి వచ్చింది
పదాలను వెతుక్కోవాల్సి వచ్చింది..
ఇక మనసును హత్తుకునే
తన ఆత్మీయానురాగం..ఆత్మీయ ఆతిథ్యం..
నన్నల్లుకున్నది మల్లెచెండులా..
ఇది...
మొగ్గ తొడిగిన మైత్రికి శ్రీకారం
***
ఈరోజు (10-08-2016) సాయంత్రం
ఫేస్ బుక్ స్నేహితులు లక్ష్మీ వసంత గారి ఇంటికి
వెళ్లిన సందర్భంగా తనతో గడిపిన ఆ క్షణాలకు గుర్తుగా
ఈ అక్షరసుమాలు...
లక్ష్మీ వసంత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

No comments:
Post a Comment