Posted: August 13, 2016
అమ్మవారి మాలధారణతో భక్తులు తీర్చుకొనే మొక్కులు
ఈ దేవాలయ ప్రత్యేకతలు.
అంతేకాకుండా...
భక్తుల పాలిట కల్పవల్లిగా
స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా
కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా
స్థానిక ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించే సత్యంగల తల్లిగా
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు నీరాజనాలందుకుంటున్నారు.
విశాఖలో నాల్గవ రోజు....
---------------------
---------------------
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కనకమహాలక్ష్మీదేవీ అమ్మవారి ఆలయం
150 ఏళ్ల పైబడి సుధీర్ఘ చరిత్ర ఈ ఆలయం సొంతం
అమ్మవారికి త్రికాల సమయంలో పంచామృతాభిషేక సేవలు
శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు
మార్గశిర మాసంలో నెల రోజుల పాటు ఉత్సవాలు
150 ఏళ్ల పైబడి సుధీర్ఘ చరిత్ర ఈ ఆలయం సొంతం
అమ్మవారికి త్రికాల సమయంలో పంచామృతాభిషేక సేవలు
శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు
మార్గశిర మాసంలో నెల రోజుల పాటు ఉత్సవాలు
అమ్మవారి మాలధారణతో భక్తులు తీర్చుకొనే మొక్కులు
ఈ దేవాలయ ప్రత్యేకతలు.
అంతేకాకుండా...
భక్తుల పాలిట కల్పవల్లిగా
స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా
కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా
స్థానిక ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించే సత్యంగల తల్లిగా
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు నీరాజనాలందుకుంటున్నారు.
***
ఈ రోజు సాయంత్రం
సుందర విశాఖనగరంలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం మహదానందం.
మేము వెళ్లిన సమయంలో భక్తులతో రద్దీగా వున్నప్పటికీ
మనసులో ఆధ్యాత్మిక చింతన రగుల్కొలిపేలా ఏదో ప్రశాంతత నన్నావరించింది.
ఇంతటి మహత్తుగల అమ్మవారిని దర్శించుకోవడం ఈరోజు ప్రత్యేకతగానే చెప్పాలి.
అమ్మవారి మూర్తి స్వరూపాన్ని అత్యంత దగ్గరగా చూడడం
నిజంగా మా అదృష్టం.
అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...

No comments:
Post a Comment