బహుముఖ ప్రజ్ఞాశాలికి సరైన నిర్వచనం మా అక్క భార్గవి
‘నీ గాన తేజస్సు లోకాల్ని వెలిగిస్తుంది
నీ సంగీత జీవ శ్వాస
ఆకాశం నించి ఆకాశానికి పరుగిడుతుంది’ అని
‘గీతాంజలి’లో రవీంద్రుడు చెప్పినట్టుగా
అంతులేని గానజాలంతో హృదయాన్ని కట్టిపడేయగల దిట్ట
సంగీత సాహిత్యాలలో తనకు తానే సాటి
రవీంద్రుని ‘గీతాంజలి’ని తెలుగులో అనువదించిన ప్రతిభాశాలి
కలం పడితే కవయిత్రి
కత్తి పడితే వైద్యాధికారి
గళం విప్పితే గాన వాహిని
మనసు విప్పితే డాక్టర్ రొంపిచర్ల భార్గవి
నేడు....
భార్గవి అక్క పుట్టినరోజు (07-08-2016) సందర్భంగా
ఇవే... నా హృదయ పూర్వక శుభాకాంక్షలు
‘నీ గాన తేజస్సు లోకాల్ని వెలిగిస్తుంది
నీ సంగీత జీవ శ్వాస
ఆకాశం నించి ఆకాశానికి పరుగిడుతుంది’ అని
‘గీతాంజలి’లో రవీంద్రుడు చెప్పినట్టుగా
అంతులేని గానజాలంతో హృదయాన్ని కట్టిపడేయగల దిట్ట
సంగీత సాహిత్యాలలో తనకు తానే సాటి
రవీంద్రుని ‘గీతాంజలి’ని తెలుగులో అనువదించిన ప్రతిభాశాలి
కలం పడితే కవయిత్రి
కత్తి పడితే వైద్యాధికారి
గళం విప్పితే గాన వాహిని
మనసు విప్పితే డాక్టర్ రొంపిచర్ల భార్గవి
నేడు....
భార్గవి అక్క పుట్టినరోజు (07-08-2016) సందర్భంగా
ఇవే... నా హృదయ పూర్వక శుభాకాంక్షలు
No comments:
Post a Comment