Posted: August 18, 2016
ఒలింపిక్స్ లో పెను సంచలనం
యావత్ భారత ప్రజల ఆశల పల్లకి పివి సింధు
ఒలింపిక్స్ ఫైనల్ చేరిన తొలి మహిళా షట్లర్ మన తెలుగు బిడ్డ
సెమీస్ విజయంతో భరతమాత నుదుట దిద్దె విజయసిందూరం
వరుస సెట్లలో జపాన్ షట్లర్ ఒకుహరను కంగుతినిపించి
ప్రపంచ నెంబర్‌వన్ షట్లర్ మారిన్‌తో ఢీకొననున్న నీకు
130కోట్ల భారతీయుల ఆశలే అండదండలు...
నీ ఆటతీరుకు యావత్ భారతావని పులకించింది
తుదిపోరులోనూ పసిడి కాంతులతో భరతమాత నుదుట దిద్దాలి విజయతిలకం
నీకివే మా ఆశీస్సులూ.... అభినందనలు...

No comments:
Post a Comment